BREAKING
ఎమ్మెల్యే దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు కనిగిరి జడ్పిటీసి గా బిజేపి అభ్యర్థి మల్లెల గోమ్స్ గెలుపు మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మృతుల కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 130 కుటుంబాలకు రూ.31.59 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం... రూ.11.59 కోట్లతో మియాపూర్‌లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ శంకుస్థాపన నాగచైతన్య 'వృషకర్మ' సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల: సంగీత ప్రియులను అలరిస్తున్న మెలోడీ! తెలుగు ప్రజలందరి జీవితాల్లో ఆనందాల వెలుగులు నింపాలి : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చందానగర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు మియాపూర్ డివిజన్ ప్రజలకు మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కమల్ హాసన్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి!

నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

Select Suryaa Now
నార్సింగిలో వ్యాపారులకు “నో బిన్ – నో ట్రేడ్” అవగాహన సదస్సు: రెడ్ డస్ట్‌బిన్లు తప్పనిసరి అని అధికారుల ఆదేశం

నార్సింగి/గండిపేట, రాజధాని న్యూస్: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నార్సింగి సర్కిల్–45 ఆధ్వర్యంలో నార్సింగి గ్రామంలోని వ్యాపారస్తులకు “నో బిన్ – నో ట్రేడ్” కార్యక్రమంపై ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు మాట్లాడుతూ.. ప్రతి వ్యాపార సంస్థ వద్ద తప్పనిసరిగా రెడ్ డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. దుకాణాల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను రోడ్లపై గానీ, బహిరంగ ప్రదేశాల్లో గానీ పారవేయకుండా డస్ట్‌బిన్లలోనే వేయాలని సూచించారు. పరిశుభ్రమైన మరియు ఆరోగ్యకరమైన నార్సింగి గ్రామాన్ని నిర్మించడంలో వ్యాపారులందరూ మున్సిపల్ సిబ్బందితో చేయి కలపాలని, స్వచ్ఛతను ఒక బాధ్యతగా స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ ఉషారాణి, వ్యాపారస్తుల సంఘం అధ్యక్షుడు శ్రీ వినోద్, వైస్ ప్రెసిడెంట్ గఫూర్, హాజీ భాయ్, ఇతర వ్యాపారస్తులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు