BREAKING
జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ....4 ఎంపీటీసీలు వైసీపీ, 12 ఎంపీటీసీలు టీడీపీ, జనసేన రెండు .... నెల్లూరు రూరల్ మండలంలో అన్ని ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ప్రభంజనం రాపూరు బిట్-1లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఏటూరు మురళీమోహన్ రెడ్డి ఘన విజయం న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకోండి మండల న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్. ప్రజల జీవితాల్లో దీపావళి కొత్త వెలుగులు నింపాలి – జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ పర్యావరణ పరిరక్షణ - సహజ వనరుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత బ్రాహ్మణపల్లిలో ఇక టీడీపీ జెండానే..! మంత్రి ఆనంకు తొలి బహుమతి కావలిలో ఒక రోజు ముందుగానే దీపావళి సందడి..! మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారు.. మాకెందుకు నిధులు రావు:మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.. గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తాం! పాచిపెంట మండలం ఎంపీపీ పదవి గూడెపు యుగంధర్ కైవసం అద్దంకి ఎంపీటీసీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం. 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 12 కైవసం. జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధే మా సర్కార్ ధ్యేయం : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బాడంగిలో టీడీపీ విజయభేరి!

గుడిపల్లిలో టీడీపీ విజయకేతనం

Select Suryaa Now
గుడిపల్లిలో టీడీపీ విజయకేతనం

1213 ఓట్ల మెజారిటీతో కళ అమరేష్ విజయం

గుడిపల్లి మేజర్ న్యూస్: గుడిపల్లి మండలంలోని గుడిపల్లి సెగ్మెంట్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కళ అమరేష్ 1213 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో ప్రత్యర్థులపై ఆధిక్యం సాధించి విజయాన్ని అందుకున్నారు.

ఈ విజయంతో గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభ్యర్థికి అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన ఓటర్లకు కళ అమరేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.

సూర్య రిపోర్టర్:-లెనిన్ బాబు గుడిపల్లి మండలం