BREAKING
రామాయణం'లో సీత పాత్రను సాయి పల్లవి తప్ప ఇంకెవరూ చేయలేరు: ధనుష్ సంచలన వ్యాఖ్యలు నగరం జడ్పిటిసి అభ్యర్థి చింతల సుబ్బారావు 15,694 ఓట్ల మెజార్టీతో గెలుపు రామాయణం'లో చిన్న పాత్ర అయినా నటించడం నాకెంతో గర్వకారణం: కాజల్ అగర్వాల్ భావోద్వేగ వ్యాఖ్యలు పైర్ సినిమాకు ఎదురుదెబ్బ: థియేటర్లలో 75 శాతం షోలను తగ్గించారన్న దర్శకుడు వినోద్ కాప్రీ స్ట్రేంజర్ థింగ్స్ ఫ్యాన్స్‌కు అంచనాలు పెంచే అప్‌డేట్: 1955 కాలం నాటి కథతో 'అదర్ వరల్డ్స్' ప్రీక్వెల్ ప్రకటన త్రికోటేశ్వర క్రాకర్స్ లో అధిక రేట్లు - ప్రజల నుంచి ఫిర్యాదులు, స్పందించాలని డిమాండ్ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల రూరల్ పరిధిలోని త్రికోటేశ్వర క్రాకర్స్ షాపులో బాణాసంచా అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ప్రజలు, వినియోగదారులు ఆరోపిస్తున్నారు. పండుగ సీజన్ ను ఆసరాగా చేసుకుని ఎంఆర్పీ కంటే బాక్సాఫీస్ వద్ద రామాయణం సరికొత్త రికార్డులు: శనివారం నాటికి రూ.167 కోట్లు దాటిన వసూళ్లు చిట్టమూరు జడ్పీటీసీగా పెళ్లూరు సౌజన్య రెడ్డి ఘన విజయం! 1,820 ఓట్ల భారీ మెజారిటీతో విజయకేతనం ఓమ్: చాప్టర్ 1 - ఉదిరం' మల్టీ-హీరో సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఆసక్తికర వ్యాఖ్యలు ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్

న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకోండి మండల న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్.

Select Suryaa Now
న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకోండి మండల న్యాయ సేవాధికారిక సంస్థ చైర్మన్.

కావలి, మేజర్ న్యూస్:   న్యాయ సేవాధికార సంస్థ అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని కావలి మండల న్యాయ సేవాధికారికా సంస్థ చైర్మన్ గీతామాణి ఆదేశాల మేరకు శనివారం కావలి జడ్పీ ఉన్నత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా న్యాయవాది మరియు లీగల్ లీడర్స్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు పేదలకు ప్రజలకు న్యాయం కావాలంటే న్యాయ సేవాధికారిక సంస్థ ఉచితంగా న్యాయ సేవలను అందిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 1995 నవంబర్ నెల తొమ్మిదో తారీఖున ఈ సంస్థను అట్టడుగు ప్రజలు పేద ప్రజలకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఎం మాలకొండ రెడ్డి మాట్లాడుతూ, ఈ సమస్త ద్వారా పేద ప్రజలకు సులువుగా మరియు ఉచితంగా న్యాయ సేవలు పొంది సమాజంలో గౌరవంగా జీవించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది డి. మల్లి గ్రామీణ ప్రాంతవాసులు పాల్గొన్నారు.