BREAKING
టిఆర్ఏ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా పుట్టి సాయిలు సీతానగరం మండల అభివృద్ధికి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ క్లైమాక్స్ షూటింగ్ అప్‌డేట్: డైరెక్టర్ వంగా సంచలన ప్లాన్! *గడి పెద్దాపూర్ గ్రామ హిందూ శ్మశాన వాటిక భూమి పరిరక్షణకు వినతి* సంతోష్‌నగర్ ట్రాఫిక్ పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిజాంపేట నూతన మైనార్టీ కమిటీ అధ్యక్షుడిగా మహమ్మద్ అజ్గర్ ఎన్నిక కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి ఎంఈఓ గా కోటయ్య బాధ్యతలు.... జీవీఎంసీ ఎన్నికల పోలింగ్ పై మాకు అనుమానాలున్నాయి భూ సమస్య ఫిర్యాదు పై ఏసీపి విచారణ...... రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి బీజేపీ మహా పాదయాత్రకు ఘన స్వాగతం ప్రజా సమస్యలపై అధికారులకు పట్టింపేది....... కాశీబుగ్గ సబ్-డివిజన్ లో నెల రోజులు పోలీస్ యాక్ట్ 30 అమలు. 'ఖేత్ బచావో అభియాన్'

నేటి బాలలే రేపటి పౌరులు

Select Suryaa Now
నేటి బాలలే రేపటి పౌరులు

 

 

చట్టాలు పై విద్యార్థులు అవగహన కలిగిండాలి

 చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నేటి బాలలే రేపటి పౌరులని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి భారతి అన్నారు. సోమవారం నగరం లోని శ్రీ వివేకానంద పి ఎస్ ఎన్ జూనియర్ కాలేజ్ నందు న్యాయవిజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు చట్టాలు పై అవగహన కలిగి ఉండాలని, సెల్ ఫోనుకు దూరంగా ఉండాలని వాటిలోని ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్ ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇంస్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తులను నమ్మి మోసపోరాదన్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రమశిక్షణ నైతిక విలువలు సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు. యువత మత్తుపదార్థాలు చెడు అలవాట్లు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు ప్రజలు ప్రాథమిక హక్కులను తెలుసుకొనే దోపిడీకి గురి కాకుండా ఉండాలన్నారు. ప్రకృతి వనరులను సంరక్షించాలన్నారు. బాల వివాహాల నిరోధక చట్టము ఉచిత న్యాయ సహాయము తదితర అంశాలపై ప్రసంగించారు. ఈ సదస్సులో కళాశాల కరస్పాండెంట్ సత్యనారాయణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

ఉమా శంకర్ చిత్తూరు స్టాఫ్ రిపోర్టర్