BREAKING
తపోవనం, నాగిరెడ్డిపల్లిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి లాల్ స్వామి విస్తృత ప్రచారం స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు అందుబాటులో ఉంటా ఆదరించి ఆశీర్వదించండి.. ఓటర్లకు లాల్ స్వామి విజ్ఞప్తి స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లు బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ప్రజావాణికి10 దరఖాస్తులు 9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం ‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొ.. ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రచారం ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్ విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం ఏకగ్రీవాలపై జగన్ నీతులా..

కాశీబుగ్గ సబ్-డివిజన్ లో నెల రోజులు పోలీస్ యాక్ట్ 30 అమలు.

Select Suryaa Now
కాశీబుగ్గ సబ్-డివిజన్ లో నెల రోజులు పోలీస్ యాక్ట్ 30 అమలు.

పలాస, సూర్య : స్థానిక సంస్థల ఎన్నికలు,శాంతిభద్రతల దృష్ట్యా కాశీబుగ్గ సబ్-డివిజన్ పరిధిలో పోలీస్ యాక్ట్ 30, 31 సెక్షన్లు అమలులో ఉన్నాయని కాశీబుగ్గ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి జి.వెంకట రమణ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల నవంబర్ 1 నుండి 30 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.

ఉత్తర్వుల్లోని ముఖ్యాంశాలు :

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ), రాజకీయ, మతపరమైన అంశాల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.వివిధ రాజకీయ పార్టీలు, సంస్థలు, గ్రూపులు ఒకే సమయంలో ఒకే చోట ర్యాలీలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, బంద్ లకు పిలుపునిచ్చే అవకాశం ఉందని, దీనివల్ల శాంతిభద్రతలకు భంగం కలిగే అవకాశం ఉందని అందుకే నియంత్రణ అవసరమని తెలిపారు.కాశీబుగ్గ సబ్-డివిజన్ పరిధిలో ఎటువంటి ఊరేగింపులు, బహిరంగ సభలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించాలన్నా ఎస్ డి పి ఓ, కాశీబుగ్గ వారు ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని, ఉల్లంఘించిన వారిపై పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 30, 31 మరియు ఇతర సంబంధిత చట్టాల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.