BREAKING
క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్!

ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి

Select Suryaa Now
ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి
 పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజన శ్రీ హర్ష 
సత్తెనపల్లి,ముప్పాళ్ల, న్యూస్ : "మురసు" తుఫాను ప్రభావం దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిర్వహణ మెటీరియల్ ను ఎటువంటి అంతరాయం లేకుండా పంపిణీ చేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా శ్రీహర్ష అధికారులకు సూచించారు. సోమవారం సత్తెనపల్లి,ముప్పాళ్ళ మండలా ల్లో ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ లను పరిశీలించారు. ముప్పాళ్ల మండలంలో స్థానిక ఎంపీడీవో వారి కార్యాలయం పక్కనే ఉన్న "మల్టీపర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్" ను పరిశీలించారు. జే సితో పాటు ఆర్డీవో గోపాలకృష్ణ ఉన్నారు. ఈ సందర్భంగా జెసి అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి, పల్నాడు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు, తహాశీల్దార్ లు చక్రవర్తి, నగేష్, ఎంపీడీవో బండి శ్రీనివాసరెడ్డి, ఇన్చార్జి ఎంపీడీవో కేవీ శ్రీనివాసరావు, సిబ్బంది తదితరులు ఉన్నారు.