BREAKING
చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి ఐపీఎల్ 2027 మినీ వేలం: ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు తప్పనిసరి కానున్న నిరాశ! క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్!

జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి

Select Suryaa Now
జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్    పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి

జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా
పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్

పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రచారంలో దీపిక చేసిన కీలక వ్యాఖ్యలు:

ఇన్నాళ్లు వైద్యురాలిగా మీకు సేవ చేశాను. రాజకీయ నాయకురాలిగా ఇంకా ఎక్కువ సేవలు చేస్తాను. మీ గ్రామంలోని డ్రైనేజీ సమస్యలు, మురికివాడల సమస్యలు, క్లినిక్ సమస్యలు... ప్రతి చిన్న సమస్యను నా దృష్టికి తీసుకురండి. వాటిని పరిష్కరించడానికి నేను ముందుంటాను."
నేను కదం తొక్కుతూ ముందుకు వెళ్తాను, మాట తప్పను, మడమ తిప్పను" అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారు.

*తనకంటూ ప్రత్యేక గుర్తింపు:*
సాధారణ నాయకుల్లా హామీలు ఇవ్వడం కాకుండా, వైద్యురాలిగా తనకు ఉన్న అనుభవంతో ప్రజల ఆరోగ్య సమస్యలను, గ్రామ సమస్యలను ఓపిగ్గా వింటూ పరిష్కారం చూపుతానని చెప్పడం జూలకల్లు ప్రజలను ఆకట్టుకుంది.మహిళా కార్యకర్తలతో, యువతతో కలిసి చేసిన ఈ ప్రచారానికి గ్రామంలో మంచి స్పందన లభించింది. డీజే సౌండ్లు, బైక్ ర్యాలీలు, మహిళల హారతుల నడుమ సాగిన ప్రచారంలో దీపికకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు.
డాక్టర్ దీపికమ్మ వస్తే మన గ్రామం బాగుపడుతుంది" అంటూ జూలకల్లు గ్రామ పెద్దలు, మహిళలు తమ మద్దతు ప్రకటించారు.
జూలకల్లు గ్రామంలో వునం దీపిక ప్రచారం తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది

వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల