BREAKING
క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్!

న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్

Select Suryaa Now
న్యాయమూర్తులను  మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్

 

ఆమనగల్లు రంగారెడ్డి:

హైకోర్టు న్యాయమూర్తి విజయసేన్ రెడ్డి,రంగారెడ్డి జిల్లా కోర్టు పోలియో అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ వినోద్ కుమార్ లను సోమవారం హైదరాబాదులోని హైకోర్టులో ఆమనగల్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అండే కార్ యాదిలాల్ న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమనగల్లు కోర్టుకు కేసులను షాద్నగర్ సీనియర్ కోర్టు, జిల్లా కోర్టులోని  కేసులను షాద్నగర్ కోర్టు నుండి మహేశ్వరం కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేసిన నట్లు తెలిపారు. అందుకున్యాయమూర్తులు సానుకూలంగాస్పందించినట్లు యాదిలాల్ పేర్కొన్నారు. ఆయన వెంట ఆమనగల్లు బార్ అసోసియేషన్ సభ్యుడు న్యాయవాది శిరీష్ కుమార్ తదితరులు ఉన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.