BREAKING
రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం న్యూజిలాండ్‌తో తొలి వన్డే: ఆక్లాండ్ మైదానంలో టీమిండియాను వణికిస్తున్న పాత రికార్డులు! రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జట్టుకు రన్నరప్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం మానవతా సేవకు ముందడుగు! భారత్ రెన్యూవబుల్ ఎనర్జీ సమ్మిట్-2026 ప్రారంభం చెరువుగట్టు శివాలయం లో కార్తీక మాస ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా మాంద్య భయాలను రేకెత్తిస్తున్న టెక్ విక్రయాలు! ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ రేసులో తిలక్ వర్మ: సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణమాచారి శ్రీకాంత్! నారాయణపురం కి సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు *ఆర్డీవో రమణారెడ్డి సానుకూల స్పందన దక్షిణ ఆఫ్రికాలో దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నాగార్జున ‘కింగ్ 100’ నుంచి టబు స్పెషల్ గ్లింప్స్: పుట్టినరోజు కానుకగా రానున్న అద్భుతమైన అప్‌డేట్! టిడిపి జెడ్పిటిసి అభ్యర్థి సౌమ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.

ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం

Select Suryaa Now
ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం

 

ఆమనగల్లు రంగారెడ్డి:

మండల పరిధిలోని కోనాపూర్, శెట్టిపల్లి, పోలేపల్లి గ్రామాలలో, సోమవారం ఎల్ నినో ప్రభావంతో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలోఎండిన పంటల నమోదుకార్యక్రమాన్నినిర్వహించారు. కార్యక్రమాన్ని ఏవో శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఏవో, ఆయా గ్రామాల ఏ ఈ ఓల పర్యవేక్షణలో ఆయా గ్రామాలకు చెందిన రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోవడంతో నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఎండిపోయిన పంటల వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు కార్యక్రమం నేటి నుండి, ఈనెల ఏడో తేదీ వరకు కొనసాగుతుందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఏవో శ్రీనివాస్ గౌడ్ కోరారు కార్యక్రమంలో కోనాపూర్ సర్పంచ్ శ్రీలత , శెట్టిపల్లి సర్పంచ్ జంగమ్మ, వ్యవసాయ విస్తరణ అధికారులు భూదేవి, మీనాక్షి, ప్రభావతి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.