BREAKING
స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లు బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ప్రజావాణికి10 దరఖాస్తులు 9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం ‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొ.. ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రచారం ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్ విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం ఏకగ్రీవాలపై జగన్ నీతులా.. అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించిన అనంతపురం చిన్నారులు చదరంగంలో సత్తా చాటిన అంబిక, అన్విత్.. అభినందనల వెల్లువ

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు మంజీర విద్యార్థి

రామాయంపేట;ఉమ్మడి మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో  సిద్దిపేట లో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్(అండర్ -14) రన్నింగ్ పోటీలలో  రామాయంపేట మున్సిపల్   పరదిలోని మంజీర విద్యాలయం విద్యార్థి జి. అభిరామ్ (G. Abhiram) ద్వితీయ స్థానం సాధించి, రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.ఈ సందర్భంగా పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో విజేత అభిరామ్‌ను పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ వాసవి సురేష్, హెడ్మాస్టర్ సురేష్, వ్యాయామ ఉపాధ్యాయులు (PETs) అనిల్, శ్రీశైలం, స్రవంతి మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా అభినందించారు.రాష్ట్ర స్థాయి పోటీలలోనూ అభిరామ్ ప్రతిభ చాటి విజయం సాధించాలని యజమాన్యం మరియు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.