BREAKING
మురసుతుఫాన్ ఎఫెక్ట్ నరసరావుపేటలోముందస్తు భద్రతా చర్యలు విజయ్ ‘ప్రజానాయకుడు’ చిత్రం ఘన విజయం: ప్రదర్శనలో వంద రోజులు పూర్తి చేసుకున్న సంచలన సినిమా! ముగిసినఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ముసురుతుఫాను కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వరుస తుపానులకు రైతులు విలువల ఈనెల 10 కల్లా పీవీ నరసింహారావు పార్కును వినియోగంలోకి తీసుకురావాలి అన్నోజిగూడలో ఘనంగా బొడ్రాయి పండుగ ఉత్సవాలు గుత్తికొండలో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - మహిళల హారతులతో ఘన స్వాగతం తపోవనం, నాగిరెడ్డిపల్లిలో కూటమి ఎంపీటీసీ అభ్యర్థి లాల్ స్వామి విస్తృత ప్రచారం స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యం.. ప్రజలకు అందుబాటులో ఉంటా ఆదరించి ఆశీర్వదించండి.. ఓటర్లకు లాల్ స్వామి విజ్ఞప్తి స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లు బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ప్రజావాణికి10 దరఖాస్తులు 9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ

*గడి పెద్దాపూర్ గ్రామ హిందూ శ్మశాన వాటిక భూమి పరిరక్షణకు వినతి*

Select Suryaa Now
*గడి పెద్దాపూర్ గ్రామ హిందూ శ్మశాన వాటిక భూమి పరిరక్షణకు వినతి*

అల్లాదుర్గం;గడి పెద్దాపూర్ గ్రామంలోని హిందూ శ్మశాన వాటికలో సుమారు పది కులాలకు చెందిన ప్రజల దహన, ఖనన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే శ్మశాన వాటికకు సంబంధించిన భూమి మొత్తం అన్యాక్రాంతం కావడంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో, గతంలో ప్రభుత్వం కేటాయించిన శ్మశాన వాటిక భూమిని గుర్తించి, అన్యాక్రాంతమైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ మండల తహశీల్దార్ ఎమ్మార్వో గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.అదేవిధంగా, శ్మశాన వాటికకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు రహదారిని సరిచేయాలని కోరుతూ మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎంపీడీవో  గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.గ్రామ ప్రజల హక్కులను కాపాడుతూ, శ్మశాన వాటిక భూమిని పరిరక్షించి, సమస్యను త్వరితగతినపరిష్కరించాలని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణగౌడ్,సయ్యద్,పవన్,విజయ్ అనిల్,హరి తదితరులు పాల్గొనడం జరిగింది.