BREAKING
పిల్లలమర్రి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన.. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?. --గిరిజాల బాబు అల్లు అర్జున్ మాటలతో నా జీవితం మారిపోయింది: కమెడియన్ ప్రభాస్ శ్రీను సంచలన వ్యాఖ్యలు! సైకిల్‌కు ఓటేయండి .. పామూరు అభివృద్ధికి తోడ్పడండి కడియం మండలంలో కూటమి ప్రచార జోరు.. ఉలవలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: మన పూర్వీకుల ఆహారంలో వీటికి ఉన్న ప్రత్యేకత ఇవే! పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్ పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం పెరవలిలో 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రతిరోజూ కేవలం పది నిమిషాల శ్వాస వ్యాయామంతో మెదడుకు, మనసుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి ఐపీఎల్ 2027 మినీ వేలం: ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు తప్పనిసరి కానున్న నిరాశ! క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం

ఈనెల 10 కల్లా పీవీ నరసింహారావు పార్కును వినియోగంలోకి తీసుకురావాలి

Select Suryaa Now
ఈనెల 10 కల్లా పీవీ నరసింహారావు పార్కును వినియోగంలోకి తీసుకురావాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంపీవీ న‌ర‌సింహ‌రావు పార్కు అభివృద్ధి ప‌నుల‌ను వేగ‌వంతం చేసి ఈనెల 10  క‌ల్లా అందుబాటులోకి తీసుకురావాల‌ని కమిషనర్ రాహుల్ మీనా ఆదేశించారు. గోదావరి రివర్ ఫ్రంట్ అభివృద్ధి పనులను సోమ‌వారం సాయంత్రం ఇంజ‌నీరింగ్ అధికారుల‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెయిలింగ్ పెయింటింగ్ కు సంబంధించి ప‌లు సూచ‌న‌లు చేశారు. పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, నిర్దేశిత ప్రమాణాల ప్రకారం చేపట్టాలని స్పష్టం చేశారు. పర్యటనలో ఈఈ మదర్షా అలీ, ఏఈ రమేష్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.