BREAKING
ప్రశాంత్ నగర్ కాలనీలో రోడ్డు ప్రమాదాలు నివారించండి .. కర్కాటక రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Cancer Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani రాహుల్ గాంధీ కాబోయే దేశ ప్రధాని: డాక్టర్ రవి శేఖర్ రెడ్డి బాలయ్య నగర్ అభివృద్ధికి మరింత ప్రాధాన్యం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మిథున రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Gemini Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani కోమటికుంట చెరువు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలి..: ప్రజావాణిలో ఆకుల సతీష్ ఫిర్యాదు.. ప్రగతి నగర్ ప్రభుత్వ పాఠశాల స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలి.. వృషభ రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Taurus Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ మాత విగ్రహ ప్రతిష్ఠ..* *విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ* పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేష రాశి వారఫలాలు | 01 NOV 2026 - 07 NOV 2026 | Aries Weekly Horoscope | Dr. Edupuganti Padmaja Rani ఖైదీల మానసిక ఆరోగ్యానికి ‘ఉల్లాసం’ కార్యక్రమం ఫలించిన మేల్లగూడ గిరిజనుల పోరాటం... ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ మహా పాదయాత్ర బియ్యం అక్రమ వ్యాపారులపై 11 కేసులు నమోదు

పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్

Select Suryaa Now
పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్

పి.గన్నవరం మేజర్ న్యూస్ :ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ విశ్వవిద్యాలయం ఎల్సెవియర్ సంస్థ ప్రకటించే ప్రపంచ టాప్ 2 శాతం శాస్త్రవేత్తల జాబితాలో చోటు దక్కించుకున్న డా. బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఆదిమూలం వారిపాలెంకు చెందిన డా.కోటి మణికుమార్ ఆదివారం ఏలూరులో పద్మశ్రీ పురస్కార గ్రహీత డా.ఏ. నాగేశ్వరరావు ను మర్యాదపూర్వకంగా  ఆదివారం కలిసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా డా. కోటి మణికుమార్ మాట్లాడుతూ పద్మశ్రీ డా. ఏ. నాగేశ్వరరావును కలుసుకోవడం ఎంతో ఆనందంగా, గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఆర్కిడ్స్ మరియు వివిధ మొక్కలపై విశేష పరిశోధనలు చేసి సుమారు 200 పరిశోధనా పత్రాలను ప్రచురించిన డా.నాగేశ్వరరావుతో పలు పరిశోధన అంశాలపై చర్చించామని తెలిపారు.
మొక్కలు, ప్రకృతి, వాటిపై పరిశోధనలకు సంబంధించి ఆయన అందించిన అమూల్యమైన సూచనలు, పరిశోధనా ఆలోచనలు ఎంతో స్ఫూర్తినిచ్చాయని అన్నారు. అనుభవజ్ఞులైన పరిశోధకులను కలవడం, వారి జ్ఞానాన్ని పంచుకోవడం తమ పరిశోధనా ప్రయాణానికి ఎంతో ప్రేరణనిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా డా. నాగేశ్వరరావుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపామన్నారు.