BREAKING
పిల్లలమర్రి శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిత్యావసర ధరల పెరుగుదలపై వైసీపీ వినూత్న నిరసన.. సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయి?. --గిరిజాల బాబు అల్లు అర్జున్ మాటలతో నా జీవితం మారిపోయింది: కమెడియన్ ప్రభాస్ శ్రీను సంచలన వ్యాఖ్యలు! సైకిల్‌కు ఓటేయండి .. పామూరు అభివృద్ధికి తోడ్పడండి కడియం మండలంలో కూటమి ప్రచార జోరు.. ఉలవలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: మన పూర్వీకుల ఆహారంలో వీటికి ఉన్న ప్రత్యేకత ఇవే! పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్ పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం పెరవలిలో 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రతిరోజూ కేవలం పది నిమిషాల శ్వాస వ్యాయామంతో మెదడుకు, మనసుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి ఐపీఎల్ 2027 మినీ వేలం: ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు తప్పనిసరి కానున్న నిరాశ! క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం

మురసుతుఫాన్ ఎఫెక్ట్ నరసరావుపేటలోముందస్తు భద్రతా చర్యలు

Select Suryaa Now
మురసుతుఫాన్ ఎఫెక్ట్ నరసరావుపేటలోముందస్తు భద్రతా చర్యలు

నరసరావుపేట న్యూస్ : మురసుతుఫాన్ ప్రభావం నేపథ్యంలో నరసరావుపేటలో అధికారులు అప్రమత్త మయ్యారు. ఇందులో భాగంగా సోమవారం చంద్రబాబు నాయుడు కాలనీలో ఆర్డీవో బాలకృష్ణ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. కాలనీ సమీపంలోని వాగు తుఫాన్ ప్రభావంతో ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉండటంతో వాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. వాగు సమీపంలోని గుడిసెల్లో నివసిస్తున్న ప్రజలను కలిసి తుఫాన్ కారణంగా ఎదురయ్యే ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అధికారులు సూచించిన వెంటనే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో కోరారు.