BREAKING
సైకిల్‌కు ఓటేయండి .. పామూరు అభివృద్ధికి తోడ్పడండి కడియం మండలంలో కూటమి ప్రచార జోరు.. ఉలవలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు: మన పూర్వీకుల ఆహారంలో వీటికి ఉన్న ప్రత్యేకత ఇవే! పద్మశ్రీ పురస్కార గ్రహీతను మర్యాదగా కలిసిన ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్త డా. కోటి మణికుమార్ పహాడినగర్‌లో తీరనున్న తాగునీటి కష్టాలు స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.. ఎన్నికల నిర్వహణపై శిక్షణా కార్యక్రమం పెరవలిలో 144 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగం ప్రతిరోజూ కేవలం పది నిమిషాల శ్వాస వ్యాయామంతో మెదడుకు, మనసుకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! చైర్మన్, కమిషనర్ విధానాలను నిరసిస్తూ ధర్నా మీ ఇంటి బిడ్డలుగా వస్తున్నాం.. ఒక్క అవకాశం ఇవ్వండి ఐపీఎల్ 2027 మినీ వేలం: ఆ ముగ్గురు స్టార్ ఆటగాళ్లకు తప్పనిసరి కానున్న నిరాశ! క్యాన్సర్ పై అవగాహన... ఉచిత వైద్య శిబిరం రెచ్చిపోయిన కెమికల్ కంపెనీల మాఫియా! *నాగార్జునసాగర్ లో-లెవల్ కాలువలో ప్రమాదకర రసాయన వ్యర్థాల పారబోత పెరవలి మండలంలో బ్రిక్స్ వారోత్సవాలు ప్రారంభం కంభంపాడు ఎస్సీ కాలనీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం

ముగిసినఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

Select Suryaa Now
ముగిసినఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్

తెనాలి న్యూస్ ఎంపీటీసీపోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సోమవారం ముగిసింది. తెనాలిమండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నాలుగు రోజుల పాటు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 77 మంది ఓటు వేసినట్లు రిటర్నింగ్ అధికారిణి దుర్గా భాయ్ తెలిపారు. పురుషులు 37 మంది, స్రీలు 40 మంది ఓటు వేసినట్లు తెలిపారు. ఈ నెల 5 నఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలు జరగనున్నాయి.