BREAKING
స్ట్రాంగ్ రూమ్ లో బ్యాలెట్ బాక్స్లు బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ప్రజావాణికి10 దరఖాస్తులు 9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం ‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొ.. ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రచారం ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్ విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం ఏకగ్రీవాలపై జగన్ నీతులా.. అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించిన అనంతపురం చిన్నారులు చదరంగంలో సత్తా చాటిన అంబిక, అన్విత్.. అభినందనల వెల్లువ

ఎంఈఓ గా కోటయ్య బాధ్యతలు....

Select Suryaa Now
ఎంఈఓ గా కోటయ్య బాధ్యతలు....

మద్దూర్ ..…దూల్మిట్ట మండల విద్యాశాఖ అధికారిగా మండలంలోని కూటిగల్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ పసుల కోటయ్య సోమవారం మండల విద్యా వనరుల కేంద్రంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో విద్యాభివృద్ధికి శాయశక్తుల కృషి చేయనున్నట్లు తెలిపారు. రాబోయే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మండలంలో విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు సహకరించాలని కోరారు. అనంతరం ఎంఈఓ గా బాధ్యతలు స్వీకరించిన కోటయ్యను వివిధ ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు.