BREAKING
బాణసంచా దుకాణాల యజమానులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి మాగనూరులో అక్రమ ఇసుక రవాణా గుట్టురట్టు : రెండు టిప్పర్లు పట్టివేత జూలకల్లులో డాక్టర్ వునం దీపిక హోరెత్తిన ప్రచారం - వైద్యురాలిగా సేవ చేశా, నాయకురాలిగా ఇంకా చేస్తా పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ పిడుగురాళ్ల మండలంజూలకల్లు గ్రామంలో డాక్టర్ వునం దీపిక నిర్వహించిన ఎన్నికల ప్రచారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గడపగడపకు తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి ప్రజావాణికి10 దరఖాస్తులు 9న గుంటూరులో అమరవీరుల వర్ధంతి సభ మురసు' తీవ్ర తుఫాను ముప్పు నేపథ్యంలో జిఎంసి అప్రమత్తం ‘అర్నబ్’ తుపాను బాధితులకు అండగా టాలీవుడ్ డైరెక్టర్ శైలేష్ కొ.. ఎండిన పంటల నమోదు కార్యక్రమం ప్రారంభం రావులపాలెం మండలంలో మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ప్రచారం ఎన్నికల సామాగ్రి పంపిణీ సక్రమంగా జరగాలి న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిసి యాదిలాల్ విజ్ఞాన్స్‌ వర్సిటీలో ‘హెచ్‌ఆర్‌ కాన్‌క్లేవ్‌–2026’ విజయవంతం ఏకగ్రీవాలపై జగన్ నీతులా.. అంతర్జాతీయ ఫిడే ర్యాపిడ్ రేటింగ్ సాధించిన అనంతపురం చిన్నారులు చదరంగంలో సత్తా చాటిన అంబిక, అన్విత్.. అభినందనల వెల్లువ కూటమిప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు

'ఖేత్ బచావో అభియాన్'

Select Suryaa Now
'ఖేత్ బచావో అభియాన్'

రామాయంపేట;రామాయంపేట రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘ఖేత్ బచావో అభియాన్’ (కేబీఏ ) కార్యక్రమాన్ని ఏఓ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఈ యాసంగి సీజన్ లో వరి పంటకు బదులుగా పంట మార్పిడిని పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని అధికారులు సూచించారు. నేల పరీక్షల ఆధారంగా ఎరువుల వినియోగం, సమతుల్య ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, పంట అవశేషాల నిర్వహణ, పంటల వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవాలని, స్థానిక పరిస్థితులకు అనుకూలమైన పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలను సాగు చేయాలని అధికారులు సూచించారు. వ్యవసాయ పెట్టుబడి ఖర్చులను తగ్గించుకుని, మెరుగైన దిగుబడులు మరియు అధిక లాభాలు పొందేందుకు శాస్త్రీయ సాగు పద్ధతులను పాటించాలని రైతులకు వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రవీణ్, సందీప్, ఆత్మ (ఆత్మ ) సిబ్బంది ఏటీఎం కిరణ్ మరియు రైతులు పాల్గొన్నారు.