BREAKING
స్వల్ప ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతం రామాయణం సినిమాపై దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ప్రశంసల వర్షం: బిగ్ స్క్రీన్‌పై అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ చెల్లని ఓట్లు నమోదైతే చర్యలు... * ఎన్నికల పరిశీలకులు చిన్న రాముడు * నిర్మాతల కష్టాలు చూడండి: అమితాబ్, షారుఖ్, సల్మాన్‌లను ఆదర్శంగా తీసుకోవాలన్న ప్రముఖ నిర్మాత కేసీ బోకాడియా జడ్పిటిసి .ఎంపిటిసి ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను, ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి పెద్దమోదుగపల్లిలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఘర్షణ స్టంట్‌ఉమెన్ గీతా టాండన్‌కు చేదు అనుభవం: అనిల్ కపూర్, ఫరా ఖాన్ క్షమాపణలు ఆనందపురం సీఐ మానవత్వానికి నిదర్శనం.. వృద్ధురాలికి అండగా నిలిచిన పోలీస్ అధికారి! సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యటన గుండెపోటుతో వ్యక్తి మృతి జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వేదిక్ రామేశ్వర్ ఠాకూర్ స్మృతి సంకలనం నూతన వధువు ఓటు హక్కు వినియోగం - చిత్తూరు మండలంలో ఆదర్శంగా నిలిచిన రమ్య విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి

నూతన వధువు ఓటు హక్కు వినియోగం - చిత్తూరు మండలంలో ఆదర్శంగా నిలిచిన రమ్య

Select Suryaa Now
నూతన వధువు ఓటు హక్కు వినియోగం - చిత్తూరు మండలంలో ఆదర్శంగా నిలిచిన రమ్య

చిత్తూరు, మేజర్ న్యూస్:చిత్తూరు మండలం కుర్చివేడు కాలనీకి చెందిన జగన్నాధం కుమార్తె, నవ వధువు రమ్య తన ఓటు హక్కును వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. పెళ్లి అయిన మరుసటి రోజే తన బాధ్యతను మరువకుండా పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా రమ్య పిలుపునిచ్చారు. తన వేలిపై సిరా గుర్తును చూపుతూ కుటుంబ సభ్యులతో కలిసి ఫోటో దిగారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, యువత, మహిళలు తప్పనిసరిగా ఓటు వేయాలని రమ్య అన్నారు. కొత్త జీవితంలోకి అడుగుపెడుతూనే తన ఓటు బాధ్యతను నెరవేర్చడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. ఎన్నికల అధికారులు సైతం నవ వధువును అభినందించారు.కుటుంబ సభ్యులు, స్థానికులు నవ వధువును అభినందించారు. చిత్తూరు మండలంలో ఈ ఘటన అందరినీ ఆకట్టుకుంది.

చిత్తూరు రిపోర్టర్, అజయ్ కుమార్