BREAKING
సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో సీపీ పర్యటన గుండెపోటుతో వ్యక్తి మృతి జిల్లాలో ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ వేదిక్ రామేశ్వర్ ఠాకూర్ స్మృతి సంకలనం నూతన వధువు ఓటు హక్కు వినియోగం - చిత్తూరు మండలంలో ఆదర్శంగా నిలిచిన రమ్య విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం

Select Suryaa Now
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం

విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం
చుంచనకోట సర్పంచ్ గొర్రె శ్రీనివాస్
చేర్యాల మేజర్ న్యూస్ ......
చేర్యాల : గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పేరెంట్‌-టీచర్స్‌ సమావేశంలో గ్రామ సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను పరిశీలించి, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ, వారు విద్యలో రాణించేలా ప్రోత్సహించాలని కోరారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయులు వెంకటేష్, శారద, రజిత, పూజ, గ్రామ కార్యదర్శి రాంబాబు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.