BREAKING
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పరిశోధన నెట్‌వర్క్ ప్రారంభం

దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ.

Select Suryaa Now
దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ.

ఆధ్యాత్మికత శోభతో వెళ్లి విరిసిన దర్శి.

అంగరంగ వైభవంగా దేవతామూర్తులువిగ్రహ ప్రతిష్ట.

ఏడు వేల మందికి అన్నదానం.

సూర్య న్యూస్ దర్శి. దర్శి లో దేవత మూర్తుల విగ్రహ ప్రతిష్ట సందర్భంగా  ఆధ్యాత్మిక శోభతో వెల్లు విరిసింది. వేద పండితుల మంత్రోచ్ఛారణనడుమ పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజుల నుండి రుత్వికులు హోమాలు యజ్ఞ హోమాలు నిర్వహించారు. అద్దంకి రోడ్ లోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం సమీపంలో శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట శ్రీ విఘ్నేశ్వర శ్రీ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహా ప్రతిష్టా మహోత్సవం కన్నులు పండుగగా నిర్వహించారు. కట్టెకోట హరీష్ అనంతలక్ష్మి, వెంకట కిరణ్ శ్రీ లక్ష్మీ దంపతులు పీటలపై కూర్చొని పూజలు నిర్వహించారు. దేవాలయ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వివిధ రకాల పూలతో శోభాయమానంగా అలంకరించారు. విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అమ్మవారి భక్తుడు కట్టికోటి హరీష్ 7000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో నక్క రంగా వెంకట్రావు, పండు, భక్తులు పాల్గొన్నారు.