BREAKING
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పరిశోధన నెట్‌వర్క్ ప్రారంభం

బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి

Select Suryaa Now
బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి

పాలకొండ, సూర్య : పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో 22వ వార్డు (ST జనరల్) నుంచి బీజేపీ–కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన  తాడంగి సునీత  197 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సందర్భంగా, బీజేపీ జిల్లా అధ్యక్షులు దారపురెడ్డి శ్రీనివాసరావు  ని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయం సాధించిన కౌన్సిలర్  తాడంగి సునీత  తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బత్తుల పవన్ సాయి కుమార్, బీజేపీ ఓబీసీ పాలకొండ పట్టణ నాయకులు ముల్లు రాంబాబు, సీనియర్ నాయకులు సారధి సారధి  తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాలకొండలో బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.