BREAKING
దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు.. పాలకొండ డిగ్రీ కళాశాలలో రిసెప్షన్ మరియు స్ట్రాంగ్ రూమ్ కేంద్రం తనిఖీ బంగాళాఖాతంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ పరిశోధన నెట్‌వర్క్ ప్రారంభం

ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్

Select Suryaa Now
ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్

ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్

* ఉదయం మందకొడిగా మధ్యాహ్నం తర్వాత పుంజుకున్న ఓటింగ్

* చివరి గంటలో బారులు తీరిన ఓటర్లు

* పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే కొండయ్య
* 
- చీరాల: చీరాల, వేటపాలెం మండలాల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ గురువారం ముగిసింది. ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ తొలుత మందకొడిగా సాగినప్పటికీ, మధ్యాహ్నం తర్వాత ఊపందుకుంది. సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసే వేళకు ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని క్యూలైన్లలో బారులు తీరారు.చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎన్నికల సరళిని పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారనే ధీమాను ఎమ్మెల్యే వ్యక్తం చేశారు.