BREAKING
విద్యార్థుల భవిష్యత్తుకు ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం అవసరం ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న మెట్రో రైలు వ్యవస్థ పోర్ట్ గోల్డెన్ జూబ్లీ హాస్పిటల్ ప్రైవేటీకరణ ను టెండర్లు తక్షణమే నిలిపివేయాలి రూ.1100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల నగదీకరణకు అంతర మంత్రిత్వ శాఖ సిఫార్సు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపు. ఘనంగా జనసేన విజయ కేతనం ర్యాలీ ప్రశాంతంగా చీరాల, వేటపాలెంలో ముగిసిన పోలింగ్ దర్శి లో వెళ్లివేసిన ఆధ్యాత్మికత శోభ. బిజెపి పార్టీ బలోపేతం కు సమిష్టిగా కృషి చెయ్యండి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ టీడీపీ - బీజేపీ శ్రేణుల మధ్య రాళ్లదాడి వాతావరణ మార్పుల అనుకూల నిధుల్లో తీవ్ర అంతరం ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన అబ్జర్వర్ అధికారికంగా చేరని ఓటర్ స్లిప్పులు అధికారులు, ఎస్ఈసీ మాఫియాలా మారారు..

ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి

Select Suryaa Now
ఓటు హక్కును వినియోగించుకున్నడబ్బిరు ఆదిలక్ష్మి

రాంపల్లి, సూర్య :  రాంబిల్లి మండలంలో, దిమిలి గ్రామంలో పోలింగ్  స్టేషన్ నెంబర్ 13/10 నందు 110 సంవత్సరముల వయసు గల డబ్బిరు ఆదిలక్ష్మి (స్వాతంత్ర సమరయోధురాలు) తన ఓటును స్వయానా వాటర్ స్లిప్ లలో తెలుసుకుని, ఓటు హక్కును వినియోగించుకుని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు తన ఓటు హక్కును వినియోగించుకోకుండా లేనని, ఎన్నికలు నిర్వహించిన ప్రతిసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.