ఓటు హక్కును వినియోగించుకున్న పలమనేరు శాసనసభ్యులు
చిత్తూరు జిల్లా,పెద్దపంజాణి మండలంలోని వీరప్పల్లి పంచాయతీ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్న పలమనేరు శాసనసభ్యులు ఎన్.అమరనాథ రెడ్డి మరియు ఆయన సతీమణి ఎన్. రేణుకా రెడ్డి
ఎం సుబ్రహ్మణ్యం రెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్ పలమనేరు, సూర్య దినపత్రిక రిపోర్టర్ పెద్దపంజాణి