BREAKING
సమ్మర్ హాలీడేస్ మూవీ రివ్యూ: బాల్యపు మధుర జ్ఞాపకాలను పంచిన 'సమ్మర్ హాలీడేస్'! దాడుల్లో గాయపడిన వైసీపీ పోలింగ్ ఏజెంట్లు, నాయకులకు కాకాణి పరామర్శ బీజేపీ నేత సన్నపురెడ్డి సురేష్ రెడ్డిని కలిసిన నెల్లూరు మేయర్ రూప్ కుమార్ యాదవ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి పోరాటంపై కోటంరెడ్డి ప్రశంసలు నన్ను నమ్ముకుని నడిచిన చిన మస్తాన్‌కు అధికార పార్టీ నుంచి అవకాశం కల్పించలేకపోయాను: ఎమ్మెల్యే కోటంరెడ్డి కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి షురూ: త్వరలోనే వివాహ బంధంలోకి కావ్య కల్యాణ్ రామ్, కాల భైరవ! మంత్రిని కలిసిన మేయర్ రూప్ కుమార్ యాదవ్ 30వ డివిజన్ విజేతకు ఎమ్మెల్యే అభినందనలు ఔటర్ రింగు రోడ్డు సమీపంలో ఘోర ప్రమాదం.. ఇంటర్ విద్యార్థి దుర్మరణం వరుణ్ సందేశ్ 'యద్భావం తద్భవతి' టీజర్ విడుదల: లాంచ్ చేసిన ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్! ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య బాక్సాఫీస్ వద్ద సూర్య హ్యాట్రిక్ విజయం: 'సీన్' సినిమాకు అద్భుతమైన స్పందన! “విద్య – వసతి – వికాసం” కార్యక్రమానికి రూ.10 లక్షల విరాళం రజనీకాంత్ పాత సినిమా టైటిల్‌తో సంతానం కొత్త ప్రయోగం: టైమ్ లూప్ కాన్సెప్ట్‌తో 'అదిశయ పిరవి'! డీసీసీబీ ధనవృద్ధి సహకార డిపాజిట్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి..........బ్రాంచ్ మేనేజర్ వి. కీర్తి సుధ

టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ డీసీపీ (పరిపాలన)

Select Suryaa Now
టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ డీసీపీ (పరిపాలన)

 సూర్య పెద్దపల్లి ప్రతినిధి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో టీజీపీఎస్సీ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన భద్రతా ఏర్పాట్లను అడిషనల్ డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో, పెద్దపల్లిలోని మదర్ తెరిసా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు.ఈ సందర్భంగా పరీక్షా కేంద్రాల్లో చేపట్టిన భద్రతా చర్యలు,పోలీస్ బందోబస్తు,పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.అదేవిధంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రాల వద్ద శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.