BREAKING
బిగ్ బ్రేకింగ్: బరోడా కెప్టెన్‌గా కృనాల్ పాండ్యా డిసెంబర్ 15 నుంచి ఆశా కార్యకర్తల నిరవధిక సమ్మెకు నోటీసు -- రూ.18 వేల కనీస వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని డిమాండ్‌ దివ్యాంగుల సంక్షేమానికి విశేష సేవలు.. రాష్ట్రస్థాయి అవార్డులు ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు కోనేరు స్వచ్ఛంద సంస్థ ఏరియా కోఆర్డినేటర్ శ్రీనివాస్ యాదవ్ జిల్లా ప్రజలకు మంత్రి దామోదర్ రాజనర్సింహ దీపావళి శుభాకాంక్షలు నారాయణపేట జిల్లాలో 151 విద్యా వాలంటీర్ల నియామకం -- ఈ నెల 13 వరకు దరఖాస్తుల స్వీకరణ.. -- నెలకు రూ.8 వేల గౌరవ వేతనం జిల్లా ప్రజలకు కలెక్టర్ ప్రతిమా సింగ్ దీపావళి శుభాకాంక్షలు రేపల్లె లో ఓట్లు లెక్కింపు ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్,వి క్యాన్సర్‌పై అవగాహనే ఆయుధం.. టీకాల పంపిణీకి ప్రత్యేక చర్యలు జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పటిష్టమైన పోలీస్ బందోబస్తు నడుమ కొనసాగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పెంగరగుంట ఎంపీటీసీగా భువనేశ్వరి ఘన విజయం 224 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థిపై గెలుపు నిబంధనలకు అనుగుణంగా బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసుకోవాలి నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ డిసెంబర్ 12న కుటుంబంతో అయోధ్య రామాలయానికి అఖిలేష్ జహీర్ రికార్డు తుడిచిపెట్టిన గర్నూర్ బ్రార్.. న్యూజిలాండ్ గడ్డపై సరికొత్త చరిత్ర! రెండు నగరాల మేయర్ల ఆత్మీయ కలయిక… కుటుంబ అనుబంధానికి అపూర్వ గౌరవం

కొర్ర ద్వాదశి సందర్భంగా గోమాతకు పూజలు

Select Suryaa Now
కొర్ర ద్వాదశి సందర్భంగా గోమాతకు పూజలు

 సూర్య బాన్సువాడ రూరల్: బాన్సువాడ పట్టణ కేంద్రంలోనీ శ్రీ పెద్ద హనుమాన్ మందిర్  కాలనీలోని మహిళలు శుక్రవారం గోమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుర్ర ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గోమాతను దర్శించుకోవడంతోపాటు ఆవుకు పూలదండలు వేసి ఇష్టమైన వంటకాలను తినిపించారు. అదేవిధంగా గోమాత చుట్టూ ప్రదక్షిణలు వేసి ఇష్టదైవాన్ని తలుచుకున్నారు. నేటి రోజున గోమాతను దర్శించుకుని పూజలు చేస్తే సకల పాపాలు హరించుకుపోతాయని పలువురు మహిళలు పేర్కొన్నారు.