BREAKING
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు.... శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. బాలీవుడ్‌లో నాపై బహిష్కరణ వేటు వేశారు: అండర్‌వరల్డ్ బెదిరింపులపై వివేక్ ఒబెరాయ్ తీవ్ర వ్యాఖ్యలు దర్శకత్వంలోకి రణ్‌బీర్ కపూర్: నటుడిగా ఇది నా చివరి దశాబ్దమంటూ సంచలన వ్యాఖ్యలు ముంబైలో సినిమా షూటింగ్ నరకం: 'ప్రళయ్' వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దర్శకుడు హన్సల్ మెహతా కంజర్ గ్రామస్తుల భూముల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి - జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. రామాయణం నుంచే హోమర్ 'ది ఒడిస్సీ'కి ప్రేరణ పొందారని నా నమ్మకం: నితీష్ తివారీ ఆసక్తికర వ్యాఖ్యలు తిరిగి ఓటు హక్కును పొందేoదుకు మరో అవకాశం - అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్ *రోడ్డుప్రమాదంలోక్షతగాత్రులను కాపాడేందుకు మానవత్వంతో స్పందించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ నిరుద్యోగ ఐటీఐ యువతకు సువర్ణావకాశం - మందమర్రిలో నేషనల్ అప్రెంటిసిప్ మేళా సినిమాల్లో హింస, రక్తపాతం హద్దులు ఎంతవరకు ఉండాలి?: చిన్నారులపై ప్రభావంపై మానసిక నిపుణుల హెచ్చరికలు ముండ్లమూరు జెడ్పిటిసిగా 18688 ఓట్లతో సౌమ్య గణ విజయం సర్ సిల్క్ కార్మికుల ఇళ్ల జోలికొస్తే ఊరుకోం! - తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నెల్లూరు, గూడూరులో కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కుమార్తె రాహా 4వ పుట్టినరోజు వేడుకలు: పేస్టెల్ థీమ్‌తో అలరించిన అలియా భట్, రణ్‌బీర్ కపూర్ మడావి రాజేశ్వర్‌కు సెక్రటరీ అవార్డు ప్రదానం

దివ్యాంగుల సంక్షేమానికి విశేష సేవలు.. రాష్ట్రస్థాయి అవార్డులు

Select Suryaa Now
దివ్యాంగుల సంక్షేమానికి విశేష సేవలు.. రాష్ట్రస్థాయి అవార్డులు

మెదక్, : దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం విశేష కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయి అవార్డులు అందించనుందని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు.అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 3, 2026న హైదరాబాద్‌లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి, హక్కుల పరిరక్షణ, సాధికారత, విద్య, ఉపాధి, సమాజంలో సమాన అవకాశాల కల్పన వంటి రంగాల్లో విశేష సేవలు అందించిన అర్హులైన వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.అర్హత కలిగిన వ్యక్తులు, సంస్థలు దరఖాస్తు ఫారాలు, సంబంధిత మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://depwdsc.telangana.gov.in ద్వారా పొందవచ్చని తెలిపారు.పూర్తి చేసిన దరఖాస్తులను అవసరమైన ధ్రువపత్రాలతో జతచేసి నవంబర్ 18, 2026లోగా సంబంధిత కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.దివ్యాంగుల హక్కుల పరిరక్షణ, గౌరవప్రదమైన జీవనం, స్వావలంబన, సాధికారత కోసం నిరంతరం కృషి చేస్తున్న అర్హులైన వ్యక్తులు, సంస్థలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ కోరారు.