BREAKING
నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్ ఆళ్లగడ్డ మండలంలో కూటమి ప్రభంజనం ఐవీవై పాఠశాలలో ముందస్తు దీపావళి వేడుకలు కీర్తి సురేష్, రాధిక ఆప్టే ప్రధాన పాత్రల్లో నెట్‌ఫ్లిక్స్ 'అక్క' వెబ్ సిరీస్: మాతృస్వామ్య నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ డ్రామా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వచ్చునూరు గ్రామ మాజీ సర్పంచ్ పారమిత విద్యాసంస్థలలో ఘనంగా ముందస్తు దీపావళి వేడుకలు వ్యూహం ఫలించింది...ఆశించిన ఎంపీపీ పీఠం దక్కింది! పాలమూరు ఎడారిగా మారడానికి కేసీఆరే కారణం సుస్థిర జీవనశైలి వారోత్సవాలు ముగింపు సందర్భంగా ర్యాలీ నేరేడుచర్లలో బియ్యం ధరల బాదుడు! కరువు కష్టాలకు తోడు వ్యాపారుల ధరల మోత.. సామాన్యుడి బతుకు భారమే! కిలో బియ్యం రూ.80 నుంచి రూ.90 వరకు విక్రయాలు అధికారుల హెచ్చరికలు ప్రకటనలకేనా? క్షేత్రస్థాయిలో తనిఖీలేవీ అచీవర్స్ పాఠశాలలో ఘనంగా కాలుష్య రహిత దీపావళి వేడుకలు వికసిత్ భారత్ @ 2047లో  యువ సంవాద్ . గాజువాకలో వ్యక్తి అనుమానాస్పద మృతి జాతీయ స్థాయి రగ్బీ పోటీల్లో సత్తా చాటిన శ్రీ చైతన్య విద్యార్థిని సాహితి

ముండ్లమూరు జెడ్పిటిసిగా 18688 ఓట్లతో సౌమ్య గణ విజయం

Select Suryaa Now
ముండ్లమూరు జెడ్పిటిసిగా 18688 ఓట్లతో సౌమ్య గణ విజయం

సూర్య న్యూస్ ముండ్లమూరు;. ముండ్లమూరు మండల జిల్లా పరిషత్ కౌంటింగ్ ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది. 34600 ఓట్లు పోలయ్యాయి. టిడిపి అభ్యర్థి సౌమ్యకు 26343 ఓట్లు రాగా వైసిపి అభ్యర్థి చింపా వెంకట శేషాలక్ష్మికి 7655 ఓట్లు వచ్చాయి. సౌమ్య18688ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఇదే అత్యధిక మెజారిటీ. ఈ విజయంతో తెలుగు తమ్ముళ్లు సంబరాల్లో మునిగిపోయారు.