BREAKING
వైభవంగా స్వామివారి గ్రామ సేవ.. అభివృద్ధి పనుల మాటున పర్యావరణ విధ్వంసం! - రాజుల గుట్టలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు.. - అధిక లోడుతో టిప్పర్ల పరుగులు - దుమ్ముతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు - అధికారుల పర్యవేక్షణ ఏదీ? ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ,ఎమ్మెల్యే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ దీపావళి కానుకగా గ్రామాలకు వెలుగుల జిలుగులు.. శ్రీ వెంకటేశ్వర రెస్టారెంట్ ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రత్నం నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి గ్రామాల అభివృద్ధికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం పెద్దపీట. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్* చేవెళ్ల పీఎంఆర్ హాస్పిటల్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం! ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు బొంరాస్‌పేట్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. దీపాల వెలుగులతో కళకళలాడిన వ్యాపార సముదాయాలు కొత్త పాండుగౌడ్ కు ఘన నివాళులు* చిన్నారుల చిరునవ్వుల్లో దీపావళి వెలుగులు! బిగ్‌బాస్ హౌస్‌లో వీకెండ్ రగడ: నరేశ్‌కు కన్నీళ్లు తెప్పించిన నాగార్జున వ్యాఖ్యలు ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల సాకారం.. ఘనంగా గృహప్రవేశం, దీపావళి వేడుకలు : కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పామేనా భీమ్ భారత్ ఘనంగా ‘శివాలయం’ మూవీ టీజర్, పోస్టర్ లాంచ్: భక్తిరసంతో రానున్న ఆధ్యాత్మిక చిత్రం

నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం

Select Suryaa Now
నేరడిగొండ కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఘనంగా స్కౌట్స్ అండ్ గైడ్స్ దినోత్సవం
సూర్య.నేరడిగొండ : మండలం లోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో 77వ భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ వ్యవస్థాపక దినోత్సవం ని ఎస్ ఓ రజిత, ఆధ్వర్యంలో ఘనంగ నిర్వాహించారు.ఈ కార్యక్రమంలో భాగoగ గైడ్ విద్యార్థులు భారత క్రమశిక్షణకు మారుపేరుగా యూనిఫాం దుస్తులు ధరించారు. అనంతరం పతాకావిష్కరణ చేసి సర్వ మత ప్రార్థనలు నిర్వహించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాముఖ్యత గురించి విద్యార్థినులకు ఎస్ ఓ రజిత క్రమశిక్షణ సేవాభావం నాయకత్వ లక్షణాలు దేశభక్తి ఆధారిత నైపుణ్యాలను వివరించారు.ఈ కార్యక్రమంలో పి ఈ టి స్నేహ, పాఠశాల సిబ్బంది, విద్యార్థినిలు తదితరులు పాల్గోనారు.