BREAKING
ఒకేరోజు మూడు పండుగల సంబరం! - దీపావళి వెలుగుల్లో సీఎం, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు వికారాబాద్ జిల్లాలో నాలుగు నూతన పోలీస్ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో వెలిగిన దీపావళి దీపాలు... క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబరాలు.. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ నగేష్ దీపావళి సంబరాల్లో కలెక్టర్ ప్రతిమ సింగ్ దంపతులు.. ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలు కుటుంబ సభ్యుల తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి హరీష్ రావు కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కొత్త ఇంటి ముంగిట దీపావళి సంబరాలు పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల స్థూపం వద్ద కాలుష్య రహిత దీపావళి తల్లిదండ్రులతో కరీనా కపూర్ దీపావళి వేడుకలు: క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ క్వీన్ రామాయణంలో సీతమ్మ యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు: అలాంటి ఘట్టాలు నాకు గుర్తులేవు కొందుర్గులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేతేపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎడ్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ

Select Suryaa Now
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు.. మెడికవర్‌లో కేక్ కట్ చేసిన పిఎసిఎస్ చైర్మన్ జయ కృష్ణ

బొంరాస్‌పేట్, మేజర్ న్యూస్:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని మెడికవర్ ఆసుపత్రిలో ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా మెట్లకుంట గ్రామ పీఏసీఎస్ చైర్మన్ ఎం. జయకృష్ణ, ఆయన భార్య, మాజీ సర్పంచ్ ఎం. జ్యోతి ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బందితో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆసుపత్రి సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేపడుతున్న కార్యక్రమాలు విజయవంతం కావాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.