BREAKING
ఈజిప్టులో రైలు ప్రమాదం: నలుగురు మృతి, 88 మందికి గాయాలు ప్రజా తీర్పుతో విజయం… అభివృద్ధి దిశగా మరో అడుగు మంత్రి దుర్గేష్‌ను కలిసిన కానూరు అగ్రహారం ఎంపీటీసీ విజేత అజ్జరం ఎంపీటీసీ గంటి శ్రీనుకు మంత్రి కందుల దుర్గేష్ అభినందన ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్‌చెరులో దీపాల వెలుగుల్లో దీపావళి సంబరాలు ఎల్‌ఐవీ గోల్ఫ్ లీగ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'బీసీ పార్టనర్స్' ప్రయత్నాలు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇరాన్‌లో వరుస పేలుళ్లపై స్పష్టతనిచ్చిన టెహ్రాన్, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు సుడాన్‌లో అహ్మద్ హారౌన్ అరెస్ట్, మాజీ అధికార పార్టీ అధినేతను అదుపులోకి తీసుకున్న సైన్యం ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు లబ్ధిదారులతో ఆత్మీయ విందులో మంత్రి వివేక్, కాట శ్రీనివాస్ గౌడ్ ఒకేరోజు మూడు పండుగల సంబరం! - దీపావళి వెలుగుల్లో సీఎం, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు వికారాబాద్ జిల్లాలో నాలుగు నూతన పోలీస్ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో వెలిగిన దీపావళి దీపాలు... క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబరాలు.. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ నగేష్

కుటుంబ సభ్యుల తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి

Select Suryaa Now
కుటుంబ సభ్యుల తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి

సంగారెడ్డి ; సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు,తెలుగు రాష్ట్రాల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన జగ్గారెడ్డి సంగారెడ్డి పట్టణంలోని రామ్‌నగర్‌లో జగ్గారెడ్డి తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్నారు. సతీమణి నిర్మల జగ్గారెడ్డి, కుమార్తె జయా చైతన్య రెడ్డితో కలిసి ఇంట్లో దీపాలు వెలిగించారు.ఈ సందర్భంగా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగ్గారెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు