BREAKING
విజయవాడ రూరల్ అభివృద్ధికి పెద్దపీట : నూతలపాటి బాలకోటేశ్వరరావు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు. మానవ తల వెంట్రుకల అక్రమ రవాణా నేపథ్యంలో ‘బ్లాక్ గోల్డ్’: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెట్రి సినిమా జిల్లా కలెక్టర్ నివాసంలో బాలసదనం బాలికలతో దీపావళి సంబరాలు..… అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంజాబ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది భారత్‌కు తరలింపు సిక్కిం షెరెథాంగ్‌లో సైనికులకు రక్షణ మంత్రి నివాళులు షాబాద్ రైతులకు మెగా రైతు మేళా సందడి సీతారాంపురంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు గంటా శ్రీనివాసరావు ని కలిసిన తాట్రాజు అప్పారావు (ఎంపీపీ) మామిళ్లపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు షాబాద్‌లో ఘనంగా దివంగత నేత పట్నం రాజేందర్ రెడ్డి జయంతి వేడుకలు హాయ్ రీష్ రావును కలిసిన కాల్వగడ్డ రాజ్‌కుమార్ వాల్‌స్ట్రీట్‌లో మెగా డీల్స్‌కు కార్పొరేట్ కంపెనీల పరుగులు బిగ్ టెక్ ఏఐ వ్యయాలపై జెఫరీస్ హెచ్చరిక

పటాన్‌చెరులో దీపాల వెలుగుల్లో దీపావళి సంబరాలు

Select Suryaa Now
పటాన్‌చెరులో దీపాల వెలుగుల్లో దీపావళి సంబరాలు

పటాన్‌చెరు:పటాన్‌చెరు పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో దీపావళి పండుగను ప్రజలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి దీపాలు వెలిగించారు. బాణసంచా కాల్చుతూ చిన్నారులు, యువత సందడి చేశారు. దీపాల కాంతులతో కాలనీలు,వీధులు పండుగ శోభను సంతరించుకున్నాయి. ప్రజలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి మిఠాయిలు పంచుకుంటూ దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.