BREAKING
ఇందిరమ్మ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి దీపావళి సంబరాలు ఏపీ MPTC ఫలితాలు: కూటమి హవా.. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం శ్రీ లక్ష్మీ అమ్మవారు హిమాచల్‌ప్రదేశ్‌లో భూకంపం: చంబా ప్రాంతంలో ప్రకంపనలు ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి: విక్కుర్తి శ్రీనివాసరావు దేశవ్యాప్తంగా మిన్నంటిన దీపావళి సంబరాలు: వెలుగుల కాంతులతో మెరిసిపోతున్న నగరాలు, పల్లెలు ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్ 'దిమాగీ నక్సల్స్'తో దేశానికి ముప్పు పొంచి ఉంది: ప్రధాని మోదీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దీపావళి వేడుకలు

హాయ్ రీష్ రావును కలిసిన కాల్వగడ్డ రాజ్‌కుమార్

Select Suryaa Now
హాయ్ రీష్ రావును కలిసిన కాల్వగడ్డ రాజ్‌కుమార్

పటాన్‌చెరు: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కాల్వగడ్డ రాజ్‌కుమార్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు నూతన ఆశలు, ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు.