BREAKING
ఉచిత బస్సు పథకం రద్దు చేసే ప్రసక్తే లేదు'.. నల్గొండ జిల్లాలో నకిలీ మరణ ధ్రువీకరణతో కుమారుడికి కారుణ్య ఉద్యోగం.. మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల్లో అక్రమాలు.. 14 మంది అరెస్ట్ సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్ 'దిమాగీ నక్సల్స్'తో దేశానికి ముప్పు పొంచి ఉంది: ప్రధాని మోదీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దీపావళి వేడుకలు విజయవాడ రూరల్ అభివృద్ధికి పెద్దపీట : నూతలపాటి బాలకోటేశ్వరరావు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు. మానవ తల వెంట్రుకల అక్రమ రవాణా నేపథ్యంలో ‘బ్లాక్ గోల్డ్’: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెట్రి సినిమా జిల్లా కలెక్టర్ నివాసంలో బాలసదనం బాలికలతో దీపావళి సంబరాలు..… అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు

మంత్రి దుర్గేష్‌ను కలిసిన కానూరు అగ్రహారం ఎంపీటీసీ విజేత

Select Suryaa Now
మంత్రి దుర్గేష్‌ను కలిసిన కానూరు అగ్రహారం ఎంపీటీసీ విజేత

పెరవలి మేజర్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం కానూరు అగ్రహారం గ్రామ కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా శ్రీమతి దాసం నరసవేణి 471 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు.విజయం సాధించిన అనంతరం నవంబర్ 7వ తేదీ శనివారం రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ను దాసం నరసవేణి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్, దాసం నరసవేణి సుబ్రహ్మణ్యం దంపతులకు అభినందనలు తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అఖండ మెజారిటీతో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.అలాగే కూటమి ప్రభుత్వంపై విశ్వాసంతో ఆశీర్వదించి, అఖండ విజయాన్ని అందించిన నిడదవోలు నియోజకవర్గ ప్రజలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గ్రామాల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి విజేతలు కృషి చేయాలని ఆకాంక్షించారు.