ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
సూర్యకరీంనగర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డీ జన్మదిన సందర్బంగా జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మహామ్మద్ తాజుద్దీన్ ఆధ్వర్యంలో నగరంలోని కరీముల్లాహ షా దర్గా లో జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది కరీముల్లాహ్ షాకి పూల చాదర్ సమర్పించి (దుఆ)ప్రార్థన చేసి స్వీట్స్ పంపిణి చెయ్యడం జరిగింది కార్యక్రమానికి అతిధులుగా గ్రంధాలయం చైర్మన్ సత్తు మల్లేశం మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి విచ్చేసి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అరురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఇంక్కా ఎన్నో ఉన్నతమైన పదవులు చేపట్టాలని ప్రజలకు ఇంకా ఎంతో సేవా చెయ్యాలని రానున్న రోజులో రాష్టని ఇంకా ఎంతో అభివృద్ధి చేసి ఉన్నతమైన పథంలో నడిపించాలని చెప్పడం జరిగింది కార్యక్రమం లో జిల్లా ఎస్టీ సెల్ చైర్మన్ శ్రావన్ నాయక్ కాంగ్రెస్ మైనారిటీ నాయకులు నేహాల్ అహ్మద్ లేయీఖ్ ఖాద్రీ అహ్మద్ అలీ అబ్దుల్ రహేమాన్ ఎండీ చాంద్ జమీలోద్దీన్ హాజీభాయ్ కార్పొరేటర్స్ నర్సిగారావు మల్లేశం జగన్ రెడ్డి సలీమోద్దీన్ ముజాహిద్ అజ్మాత్ బషీర్ మేరాజ్ అబ్దుల్ బారి హనీఫ్ బొబ్బలి విక్టర్ సుంకరి గణపతి రవీందర్ గౌడ్ రాజ్ కుమార్ జమాల్ సాబ్ షాకీర్ శుక్రొద్దీన్ జమీల్ తదితరులు పాల్గొన్నారు