BREAKING
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్‌చెరులో దీపాల వెలుగుల్లో దీపావళి సంబరాలు ఎల్‌ఐవీ గోల్ఫ్ లీగ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'బీసీ పార్టనర్స్' ప్రయత్నాలు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇరాన్‌లో వరుస పేలుళ్లపై స్పష్టతనిచ్చిన టెహ్రాన్, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు సుడాన్‌లో అహ్మద్ హారౌన్ అరెస్ట్, మాజీ అధికార పార్టీ అధినేతను అదుపులోకి తీసుకున్న సైన్యం ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు లబ్ధిదారులతో ఆత్మీయ విందులో మంత్రి వివేక్, కాట శ్రీనివాస్ గౌడ్ ఒకేరోజు మూడు పండుగల సంబరం! - దీపావళి వెలుగుల్లో సీఎం, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు వికారాబాద్ జిల్లాలో నాలుగు నూతన పోలీస్ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో వెలిగిన దీపావళి దీపాలు... క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబరాలు.. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ నగేష్ దీపావళి సంబరాల్లో కలెక్టర్ ప్రతిమ సింగ్ దంపతులు.. ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలు కుటుంబ సభ్యుల తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి హరీష్ రావు కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కొత్త ఇంటి ముంగిట దీపావళి సంబరాలు

కేతేపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎడ్ల ప్రవీణ్ కుమార్

Select Suryaa Now
కేతేపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎడ్ల ప్రవీణ్ కుమార్

 

 నల్గొండ జిల్లా నకరికల్లు నియోజకవర్గం కేతపల్లి మండలంలో 

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను కేతేపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎడ్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు గుత్తల గుత్త మాధవరెడ్డి, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కంపసాటి శ్రీనివాస్ యాదవ్, గ్రామ శాఖ అధ్యక్షుడు భయ్య ముత్తయ్య, మట్టి సాల్మన్, వెంకట్, నర్సు, జేజయ్య, వీరాచారి, పసుల రవి, భయ్య గణేష్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.