BREAKING
బిగ్ టెక్ ఏఐ వ్యయాలపై జెఫరీస్ హెచ్చరిక పేదల సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇంట్లో దీపావళి సంబరాలు ఈజిప్టులో రైలు ప్రమాదం: నలుగురు మృతి, 88 మందికి గాయాలు ప్రజా తీర్పుతో విజయం… అభివృద్ధి దిశగా మరో అడుగు మంత్రి దుర్గేష్‌ను కలిసిన కానూరు అగ్రహారం ఎంపీటీసీ విజేత అజ్జరం ఎంపీటీసీ గంటి శ్రీనుకు మంత్రి కందుల దుర్గేష్ అభినందన ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్‌చెరులో దీపాల వెలుగుల్లో దీపావళి సంబరాలు ఎల్‌ఐవీ గోల్ఫ్ లీగ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'బీసీ పార్టనర్స్' ప్రయత్నాలు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇరాన్‌లో వరుస పేలుళ్లపై స్పష్టతనిచ్చిన టెహ్రాన్, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు సుడాన్‌లో అహ్మద్ హారౌన్ అరెస్ట్, మాజీ అధికార పార్టీ అధినేతను అదుపులోకి తీసుకున్న సైన్యం ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు లబ్ధిదారులతో ఆత్మీయ విందులో మంత్రి వివేక్, కాట శ్రీనివాస్ గౌడ్ ఒకేరోజు మూడు పండుగల సంబరం! - దీపావళి వెలుగుల్లో సీఎం, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

దీపావళి సంబరాల్లో కలెక్టర్ ప్రతిమ సింగ్ దంపతులు.. ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలు

Select Suryaa Now
దీపావళి సంబరాల్లో కలెక్టర్ ప్రతిమ సింగ్ దంపతులు.. ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలు

మెదక్ ; దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ దంపతులు పండుగ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా సంప్రదాయబద్ధంగా దీపాలు వెలిగించి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతూ దీపావళి పండుగ విశిష్టతను చాటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.జిల్లా ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.వెలుగుల పండుగలో కలెక్టర్ దంపతుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.