BREAKING
నల్గొండ జిల్లాలో నకిలీ మరణ ధ్రువీకరణతో కుమారుడికి కారుణ్య ఉద్యోగం.. మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల్లో అక్రమాలు.. 14 మంది అరెస్ట్ సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం ఢీకొని ఇద్దరు యువకులు మృతి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా దీపావళి వేడుకలు బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి.. కాలేజీ యాజమాన్యం తీరుపై బంధువుల ఆగ్రహం! రామాయణ పైరసీకి బాంబే హైకోర్టు చెక్: ఆన్‌లైన్ ప్రింట్లు వెంటనే తొలగించాలని నిర్మాతల హెచ్చరిక ఫుడ్ పాయిజన్ ఘటనపై... DMHO ఆకస్మిక తనిఖీలు కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్ 'దిమాగీ నక్సల్స్'తో దేశానికి ముప్పు పొంచి ఉంది: ప్రధాని మోదీ ఇంద్రకీలాద్రిపై వైభవంగా దీపావళి వేడుకలు విజయవాడ రూరల్ అభివృద్ధికి పెద్దపీట : నూతలపాటి బాలకోటేశ్వరరావు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు. మానవ తల వెంట్రుకల అక్రమ రవాణా నేపథ్యంలో ‘బ్లాక్ గోల్డ్’: త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వెట్రి సినిమా జిల్లా కలెక్టర్ నివాసంలో బాలసదనం బాలికలతో దీపావళి సంబరాలు..… అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు పంజాబ్ మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిది భారత్‌కు తరలింపు

పేదల సొంతింటి కల సాకారం

Select Suryaa Now
పేదల సొంతింటి కల సాకారం

పటాన్‌చెరు:ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల సాకారమవుతోందని నీలం మధు ముదిరాజ్ అన్నారు. చిట్కుల్‌లో నాగమణి కుటుంబంతో కలిసి 'మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి' కార్యక్రమంలో పాల్గొని, పేదల ముఖాల్లో చిరునవ్వులే ప్రభుత్వ విజయానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కేతావత్ వెంకటేష్, నీలం కవిత ముదిరాజ్ పాల్గొన్నారు.