BREAKING
కుటుంబ సభ్యుల తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి హరీష్ రావు కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కొత్త ఇంటి ముంగిట దీపావళి సంబరాలు పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల స్థూపం వద్ద కాలుష్య రహిత దీపావళి తల్లిదండ్రులతో కరీనా కపూర్ దీపావళి వేడుకలు: క్యూట్ ఫోటోలు షేర్ చేసిన బాలీవుడ్ క్వీన్ రామాయణంలో సీతమ్మ యాక్షన్ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు: అలాంటి ఘట్టాలు నాకు గుర్తులేవు కొందుర్గులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేతేపల్లిలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎడ్ల ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి దీపావళి సందర్బంగా మేయర్ ప్రత్యేక పూజలు కిల్లర్ సినిమా కోటి రూపాయల కాంటెస్ట్ వివాదం: ట్విస్ట్ గెస్ చేయడంలో ఎవరూ గెలవలేదన్న మేకర్స్ నేటిమన రైతు మహోత్సవం వ్యవసాయ ప్రదర్శనను విజయవంతం చేయండి. ఏడిఏ శోభారాణి పేదల సొంతింటి కల సాకార మే ప్రభుత్వ లక్ష్యం ఎంపీ, ఎమ్మెల్యే సికింద్రాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ అగ్నిప్రమాదం

నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి

Select Suryaa Now
నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి  పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి

నేరేడుచర్లలో రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి

పల్సర్ బైక్‌ యూటర్న్‌తో ప్రమాదం.. మరొకరికి తీవ్ర గాయాలు

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ గోపాల్ రెడ్డి

నేరేడుచర్ల మేజర్ న్యూస్

నేరేడుచర్ల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గరిడేపల్లి గ్రామానికి చెందిన పగిళ్ల అంజయ్య (66) మృతి చెందగా, ఎడవెల్లి నరసయ్య తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 7న కల్లూరు గ్రామంలో బంధువు అంత్యక్రియలకు హాజరై ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా, ముందుగా వెళ్తున్న పల్సర్ బైక్‌ నడిపిన వ్యక్తి ఎలాంటి సంకేతాలు ఇవ్వకుండా అకస్మాత్తుగా యూటర్న్ తీసుకోవడంతో ప్రమాదం జరిగింది.ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అంజయ్య మిర్యాలగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి 7 గంటలకు మృతి చెందాడు. నరసయ్య ప్రస్తుతం ఖమ్మంలోని మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.మృతుడి భార్య పగిళ్ల జానకమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు నేరేడుచర్ల ఎస్ఐ చి. గోపాల్ రెడ్డి తెలిపారు.