BREAKING
ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు పటాన్‌చెరులో దీపాల వెలుగుల్లో దీపావళి సంబరాలు ఎల్‌ఐవీ గోల్ఫ్ లీగ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 'బీసీ పార్టనర్స్' ప్రయత్నాలు ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వెలుగులు.. లబ్ధిదారులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఇరాన్‌లో వరుస పేలుళ్లపై స్పష్టతనిచ్చిన టెహ్రాన్, హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు సుడాన్‌లో అహ్మద్ హారౌన్ అరెస్ట్, మాజీ అధికార పార్టీ అధినేతను అదుపులోకి తీసుకున్న సైన్యం ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి సంబరాలు లబ్ధిదారులతో ఆత్మీయ విందులో మంత్రి వివేక్, కాట శ్రీనివాస్ గౌడ్ ఒకేరోజు మూడు పండుగల సంబరం! - దీపావళి వెలుగుల్లో సీఎం, ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు వికారాబాద్ జిల్లాలో నాలుగు నూతన పోలీస్ భవనాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇంట్లో వెలిగిన దీపావళి దీపాలు... క్యాంపు కార్యాలయంలో దీపావళి సంబరాలు.. కుటుంబ సభ్యులతో వేడుకల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ నగేష్ దీపావళి సంబరాల్లో కలెక్టర్ ప్రతిమ సింగ్ దంపతులు.. ఆనందోత్సాహాల మధ్య పండుగ వేడుకలు కుటుంబ సభ్యుల తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్న జగ్గారెడ్డి హరీష్ రావు కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కొత్త ఇంటి ముంగిట దీపావళి సంబరాలు

దీపావళి సందర్బంగా మేయర్ ప్రత్యేక పూజలు

Select Suryaa Now
దీపావళి సందర్బంగా మేయర్ ప్రత్యేక పూజలు

సూర్య మంచిర్యాల: దీపావళి పండుగ సందర్భంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్  తన స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇంటిని దీపాలతో అలంకరించి, ఆనందోత్సాహాల మధ్య పండుగను జరుపుకున్నారు.ఈ సందర్భంగా మేయర్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు,ప్రజలు, మహిళలు మరియు ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.వారందరూ వారి కుటుంబ సభ్యులతో కలిసి అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు ఆయన తెలిపారు.