BREAKING
పాము కాటుకు గురైన మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెండింగ్ దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలి - జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం దివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి రామకృష్ణ పారిశుద్ది కార్మిలకులకు చీరల పంపిణి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీఓ.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు చరిత్ర సృష్టించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ: టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ వీడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణ.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్: టెస్టుల్లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డు నమోదు

సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్

Select Suryaa Now
సిద్దిపేట డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలి - టీఎంయూ రాష్ట్ర నాయకుల డిమాండ్

సూర్య కరీంనగర్ : జేఏసీ నాయకులను నేలపై కూర్చోబెట్టి మాట్లాడిన సిద్దిపేట డిపో మేనేజర్ శ్రీనివాసరావు వ్యవహారశైలిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని టీఎంయూ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మడప ప్రభాకర్ రెడ్డి, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ కేతిరి శంకర్ రెడ్డి, రీజియన్ కార్యదర్శి ఏవీఆర్ రెడ్డి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు సంఘాల నాయకుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, డిపోలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. సమావేశంలో రమేష్, హనుమాండ్ల కనకయ్య, జిల్లెళ్ల మనోహర్, ఎం.ఆర్. రెడ్డి పాల్గొన్నారు.