BREAKING
బెర్క్‌షైర్ హాత్వే త్రైమాసిక లాభాల్లో క్షీణత...భారీగా పెరిగిన షేర్ల బైబ్యాక్ కొనుగోళ్లు ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల రేసులో మెలంచన్ సంచలన హామీలు ఆమదాలవలస మండలం కూటమి కైవసం * ఒకే ఒక్క స్థానంలో వైసిపి గెలుపు * గాజాలో భారీ వర్షాలు, వరదలతో వణికిపోతున్న శరణార్థులు అప్పుల బాధలు తట్టుకోలేక రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య.. చిట్యాల మండలం శివనేనిగూడెంలో విషాదం భారీ మెజారిటీతో శివడవలస టిడిపి ఎంపీటీసీ గెలుపు: వెలమ కార్పొరేషన్ చైర్మన్‌ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీహరి రావు : గుడిపల్లిలో టీడీపీ విజయకేతనం కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం

పాము కాటుకు గురైన మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Select Suryaa Now
పాము కాటుకు గురైన మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
సూర్య, జన్నారం : జన్నారం మండలం తపాలాపూర్ మాజీ సర్పంచ్ నైనాల తిరుపతి గత 20 రోజుల క్రితం పొలంలో పాముకాటుకు గురై ఆస్పత్రిలో చికిత్స పొంది ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నట్లూ సమాచారం అందుకున్న ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర రేఖ శ్యామ్ నాయక్ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా పాము కాటుకు గురై ప్రాణాపాయం లేకుండా చికిత్స పొంది బయటపడడం దేవుడి దయనేనని అన్నారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని రేఖా నాయక్ అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట జన్నారం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యం సతీష్, గ్రామస్తులు ఉన్నారు.