BREAKING
కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి... ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం గుడిపల్లిలో టీడీపీ విజయదుందుభి

హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం

Select Suryaa Now
హెచ్‌ఐవి /ఎయిడ్స్  సమీక్ష సమావేశం

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   ఈ రోజు అనగా 07- 11-2026  జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం ఆధ్వర్యంలో జిల్లా లెప్రసి,ఎయిడ్స్&TB ఆఫీసర్ Dr  Sk ఖాదర్ వలీ గారి అధ్యక్షతన స్థానిక నెల్లూరు బీవీ నగర్ లోని  DFIT ఆఫీస్ నందు  హెచ్‌ఐవి/ఎయిడ్స్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది  జిల్లా లెప్రసి ఎయిడ్స్ టీబీ  ఆఫీసర్ Dr ఖాదర్ వలీ గారు సమీక్ష నిర్వహించి నిర్దేశించిన  లక్ష్యాలను విజయవంతంగా పూర్తిచేయాలనీ ,మరింత మెరుగైన సేవలు అందించాలని ఇంకా మారుమూల కేసుల్ని గుర్తించాలని ,స్వచ్చంద సంస్థలు ఇంకా మెరుగైన సేవలు అందించాలని ,దీనికి  మొబైలిజషన్  for ఎయిడ్స్ సురక్ష విధానం ద్వారా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళ్లాలని సూచించారు .ఈ కార్యక్రమం లో జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగం సిబ్బంది ,TB సిబ్బంది ,ఐసీటీసీ కౌన్సిలర్స్ ,ల్యాబ్ టెక్నిషన్స్,ART స్టాఫ్ మరియు స్వచ్చంద సంస్థలు పాల్గొన్నారు.