BREAKING
ఇండస్ట్రీ మనల్ని ఎప్పుడూ అభద్రతాభావానికి గురిచేస్తుంది: ప్రముఖ దర్శకురాలు ఫరా ఖాన్ సంచలన వ్యాఖ్యలు నగరం మండలంలో 14 ఎంపీటీసీ స్థానాలు టీడీపీ కైవసం ప్రతి విద్యార్థి తప్పక చూడాల్సిన చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్': ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రశంసలు మంచి సినిమాను థియేటర్లలోనే ఆదరించాలి: 'సమ్మర్ హాలిడేస్' థ్యాంక్స్ మీట్‌లో నిర్మాత ధీరజ్ మొగిలినేని భావోద్వేగ వ్యాఖ్యలు ఇంకొల్లు జడ్పీటీసీగా పూజల శ్రీనివాసరావు మరోసారి థియేటర్లలో నవ్వుల పూలు పూయించనున్న 'కొబ్బరిమట్ట': ఈ నెల 14న సంపూర్ణేష్ బాబు చిత్రం రీ రిలీజ్ మెలియాపుట్టి జడ్పీటీసీగా బమ్మిడి చామంతి ఘన విజయం దీపావళి ఆనందంగా జరుపుకోవాలి... జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి భట్టిప్రోలు మండలం లో తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కాలిఫోర్నియా పోర్టుల కాంట్రాక్టు చర్చలు పొడిగింపు పరాగ్వే మాజీ అధ్యక్షుడు శాంటియాగో పెన్యాపై విచారణ దక్షిణ అమెరికా పర్యటనలో పాప్ లియో ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సముద్ర దిగ్బంధానికి తోడుగా సరిహద్దు వాణిజ్యంపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు విశాఖ యువకులను క్షేమంగా స్వదేశానికి చేరుస్తాం : కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు

అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ

Select Suryaa Now
అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ

నెల్లూరు రూరల్,  మేజర్ న్యూస్  : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గణనీయమైన విజయాలను నమోదు చేసింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వ్యూహరచనతో నియోజకవర్గంలో పార్టీకి అనుకూల ఫలితాలు వచ్చాయని టీడీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.  నెల్లూరు రూరల్ పరిధిలో మొత్తం 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు ఒక జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఫలితాలతో వైసీపీకి నియోజకవర్గంలో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ముఖ్యంగా సౌత్ మోపూరులో అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చిన పరిస్థితుల్లోనూ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి రూపొందించిన వ్యూహం, స్థానిక రాజకీయ సమీకరణాలు ఎన్నికల ఫలితాల్లో కీలకంగా మారాయని టీడీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  కోటంరెడ్డి సోదరుల సమన్వయం, పార్టీ నాయకులు, కార్యకర్తల కృషి నెల్లూరు రూరల్ ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా చర్చనీయాంశమైంది.