BREAKING
జెడ్పీటీసీ గా ' వలిరెడ్డి' గెలుపు ప్రజా సంక్షేమం, గ్రామీణ అభివృద్ధే మా సర్కార్ ధ్యేయం : రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి బాడంగిలో టీడీపీ విజయభేరి! జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి... ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా?

దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ

Select Suryaa Now
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   వెలుగుల పండుగ, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీక అయిన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు రాష్ట్ర, జిల్లా ప్రజలందరూ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.. ప్రజలంతా ఐకమత్యం, సోదరభావంతో వేడుకలు జరుపుకోవాలని పిలుపునిస్తూ, సుపరిపాలనతో రాష్ట్రాన్ని వికాస పథంలో నిలుస్తూ, అమరావతి నిర్మాణంతో పాటు ప్రతి మున్సిపాలిటీలో మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు..నెల్లూరు జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శవంతంగా తీర్చిదిద్ది ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందిస్తామని హామీ ఇస్తూ, ఈ పండుగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని, బాణసంచా కాల్చే సమయంలో చిన్నారుల భద్రతపై తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు, అలాగే ఈ వెలుగుల పండుగ నెల్లూరు జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో నూతన వెలుగులు, ఉత్సాహాన్ని నింపాలని మంత్రి నారాయణ గారు ఆకాంక్షించారు.