BREAKING
జొన్నవాడ కామాక్షితాయి ఆలయంలో హుండీ లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి రాంసుందర్ రెడ్డి... ఏఎస్ డీడీ (గైర్హాజరు, వలస, మరణం, డబుల్ వచ్చిందా లేదా జాబితాలోని ఓటర్లకు మరో అవకాశం ఔట్సోర్సింగ్ సిబ్బందికి 160 శాతం వేతనం పెంపు అన్ని లెక్కలూ సరిచేసిన కోటంరెడ్డి సోదరులు.. రూరల్‌లో వైసీపీకి ఎదురుదెబ్బ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలి కోగిలిలో టీడీపీ అభ్యర్థి కమతం చెంగయ్య ఘన విజయం 454 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపు.. టీడీపీ శ్రేణుల సంబరాలు ఆధార్ సెంటర్ కు వచ్చే ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి.. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అద్దంకి జెడ్పీటీసీ పీఠం కైవసం చేసుకున్న టీడీపీ. 7,650 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించిన మానం మురళీమోహన్ దాస్. బీఆర్ఎస్ పాపానికే మేడిగడ్డ కూలింది తెలంగాణ రాష్ట్ర మరియు ఖేడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఎన్నాళ్లీ ప్రమాదాల పరంపర.. చెరువు అన్నారం స్టేజ్‌ వద్ద సూచిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయరా? కూటమి శ్రేణులతో విజయోత్సాహాన్ని పంచుకున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం

ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల

Select Suryaa Now
ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల

పాలమూరు యూనివర్సిటీ,మేజర్ న్యూస్ -
పాలమూరు యూనివర్సిటీలోని ఫార్మా -డి,లా కళాశాలలకు సంబంధించిన పరీక్షా ఫలితాలను వైస్ ఛాన్సలర్ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ ఈ రోజు విడుదల చేశారు.
ఫార్మా డీ ఫస్ట్ ఇయర్  ఆర్ .ఎల్/ బి  29 మందికి గాను 17 మంది ఉత్తీర్ణత – 58.62 శాతం. సాధించారు.
ఫార్మాడి సెకండ్ ఇయర్ 51 మందికి గాను 46 మంది ఉత్తీర్ణత – 90.20 శాతం.5 సం ల ఎల్ఎల్ బి 6 వ సెమిస్టర్  ఆర్ ఎల్ /బి 29 మందికి గాను 14 మంది ఉత్తీర్ణత – 48.28 శాతం.
ఈ సందర్భంగా వీసీ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. నాణ్యమైన విద్య, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి యూనివర్సిటీ ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొంటూ, ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య పి. రమేష్ బాబు, అకాడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్. చంద్రకిరణ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా. కె. ప్రవీణ, లా కళాశాల ప్రిన్సిపాల్ డా. భూమయ్య, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డా. ఈశ్వర్ కుమార్, కోఆర్డినేటర్ డా. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎం.ఓం ప్రకాష్ పాలమూరు యూనివర్సిటీ,మహబూబ్ నగర్ .