BREAKING
పాము కాటుకు గురైన మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే పెండింగ్ దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంలో వేగం పెంచాలి - జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు నందవరం జడ్పిటిసిగా అక్క మహాదేవి విజయం దివ్యాంగుల సాధికారత కృషికి రాష్ట్ర స్థాయి పురస్కారాల కొరకు దరఖాస్తుల స్వీకరణ పంటలను పరిశీలించిన వ్యవసాయ అధికారి రామకృష్ణ పారిశుద్ది కార్మిలకులకు చీరల పంపిణి సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – ఎస్సై జలసిరి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఎంపీడీఓ.. కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఘనంగా దీపావళి వేడుకలు దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు చరిత్ర సృష్టించిన టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ: టీ20 క్రికెట్‌లో అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా రికార్డు ఇందిరమ్మ ఇండ్లను త్వరగా నిర్మించుకోవాలి పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణ వీడియో ప్రత్యక్ష ప్రసారం ద్వారా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ పర్యవేక్షణ.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహీద్ హృదోయ్: టెస్టుల్లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డు నమోదు

నిర్లక్యం వద్దు....జాగర్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోవాలి - హెచ్ ఎం డాక్టర్ జె సి రాజు

Select Suryaa Now
నిర్లక్యం వద్దు....జాగర్తలు పాటిస్తూ దీపావళి జరుపుకోవాలి - హెచ్ ఎం డాక్టర్ జె సి రాజు

రామభద్రపురం, సూర్య : టపాసులు,బాణసంచా కాల్చేటప్పుడు పిల్లలు తగుజాగర్తలు పాటించాలని నాయుడువలస పాఠశాల ప్రధానోపాధ్యాయులుడాక్టర్ జె సి రాజు విద్యార్థులకు సూచించారు.శనివారం పాఠశాలలో దీపావళి వేడుకలను నిర్వహించి ప్రమాదరహిత దీపావళిని నిర్వహించాలని విద్యార్థులకు సూచించారు.విద్యార్థులచే టపాసులు కాల్పించి అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డాక్టర్ జె సి రాజు మాట్లాడుతూ పిల్లలు బాణసంచా కాల్చే సమయంలో తగు జాగర్తలు తీసుకోవాలన్నారు. తల్లి తండ్రులు పర్యవేక్షణలో బాణసంచా కాల్చాలన్నారు.కాటన్ దుస్తులు ధరించాలని, చెప్పులు ధరించాలనిందుచించారు. పేలని టపాసులను దగ్గరకువెల్లి వెలిగించే ప్రయత్నం చేయొద్దన్నారు.విశాలమైన ప్రదేశాల్లోనే టపాసులు కాల్చాలని విద్యార్థులకు తెలియచేశారు.హరిత,ప్రమాద రహిత దీపావళి నీ జరుపుకోవాలని విద్యార్థులకు తెలియచేశారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు కృష్ణం నాయుడు, రాజమ్మ, ఎన్ వి రమణ విద్యార్థులు పాల్గొన్నారు.