BREAKING
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగూరు నారాయణ హెచ్‌ఐవి /ఎయిడ్స్ సమీక్ష సమావేశం ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం మేకపాటి కోటలో ఎగిరిన పసుపు జెండా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం వైభవంగా పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు వెల్దుర్తి జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం రామభద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ హవా ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా వాసులకు బంగారు, వెండి పథకాలు నాకాఫ్ టెండర్‌ను రద్దు చేయాలి- ఐక్య విద్యార్థి సంఘాలు

రాజాం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

Select Suryaa Now
రాజాం కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జాయింట్ కలెక్టర్

రాజాం, సూర్య : రాజాం,సంతకవిటి,రేగిడి ఆమదాలవలస,వంగర మండలాలకు చెందిన ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం స్థానిక జిఎంఆర్ వరలక్ష్మి డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జాయింట్ కలెక్టర్ ఎస్ సేధు మాధవన్ సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా,పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన సూచనలు అధికారులకు జారీ చేశారు.అనంతరం కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి పర్యవేక్షణ ఏర్పాట్లను పరిశీలించారు.