రామభద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ హవా
రామభద్రపురం, సూర్య : రామభద్రపురం మండలంలోఎంపీటీసీ14 తెలుగుదేశం కి పార్టీకి 10 ఇండిపెండెంట్ 1 వైయస్సార్ పార్టీ 3. తెలుగుదేశం పార్టీ యమ్పీపి అభ్యర్ధి గంట రమణమ్మ భూశాయవలస స్థానం నుండి 955 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.రామభద్రపురం 1 లో వైకాపా అభ్యర్థి చొక్కాపు సుశీలపై తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి తూముల రమణమ్మ 45ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.ఆరికతోట నుండి నల్ల దమయంతి 715 ఓట్ల మెజారిటీతో,మామిడివలస నుండి బర్ల రామారావు 125 ఓట్ల మెజారిటీతో,పాతరేగ నుండి పెద్దింటి ఎర్రయమ్మ 100 ఓట్ల మెజారిటీతో,గొల్లపేట నుండి కర్రోతు తిరుపతి 158 నాయుడు వలస508 మెజారిటీతో విజయం సాధించారు. తారాపురం 7ఓట్లు టిడిపి గెలుపు రామభద్రపురం టు 447 ఓట్లుటిడిపి గెలుపు రామభద్ర పురం304ఓట్లు టిడిపి గెలుపు.