BREAKING
ఫార్మా డి, లా పరీక్ష ఫలితాలు విడుదల కూటమి తరపున తల్లి, కూతుర్లు విజయం ఎయిమ్స్‌(ఇనిసెట్‌) పీజీ ప్రవేశ పరీక్షల్లో శ్రీప్రజ్ఞ ప్రతిభ ఓయన్ కొత్తూరులో టీడీపీ విజయకేతనం ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకుల దుర్మరణం మేకపాటి కోటలో ఎగిరిన పసుపు జెండా ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు టీడీపీ కైవసం వైభవంగా పైడితల్లి అమ్మవారి కలశజ్యోతుల ఊరేగింపు వెల్దుర్తి జడ్పిటిసి తెదేపా అభ్యర్థి శైలజ సుబ్బరాయుడు ఘనవిజయం రామభద్రపురం మండలం తెలుగుదేశం పార్టీ హవా ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో జిల్లా వాసులకు బంగారు, వెండి పథకాలు నాకాఫ్ టెండర్‌ను రద్దు చేయాలి- ఐక్య విద్యార్థి సంఘాలు ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అభివృద్ధి వెలుగులు నిండాలి లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం.. భార్యకు తీవ్ర గాయాలు రాత్రి 8 గంటల్లోగా పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం

గీతంలో సి.వి.రామన్ 138వ జయంతి

Select Suryaa Now
గీతంలో సి.వి.రామన్ 138వ జయంతి

విశాఖ ఎడ్యుకేషన్, సూర్య :  గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో  ప్రముఖ శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ 138వ జయంతి కార్యక్రమాలను శనివారం  ఘనంగా నిర్వహించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్‌లో గల సర్.సి.వి.రామన్ విగ్రహం వద్ద గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డైరక్టర్ ప్రొఫెసర్ చందు కవిత, గీతం అకడమిక్ ఎఫైర్స్ డైరక్టర్ ప్రొఫెసర్ ఎమ్.చైతన్య వర్మ, రసాయనశాస్త్ర  విభాగం అధిపతి వేణుగోపాల్  తదితరలు  పుష్పగుఛ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. సర్.సి.వి.రామన్ కాంతి కిరణాలపై జరిపిన అధ్యయనాలు ప్రస్తుతం వైద్య రంగంలో వాటి ప్రయోజనాలను, ప్రపంచంలోని పలువురు శాస్త్రవేత్తల అధ్యయనాలను వివరించారు. సర్.సి.వి.రామన్‌ను ప్రతి ఒక్కరు స్పూర్తిగా తీసుకుని ఎదగాలని పిలుపునిచ్చారు.  కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు మరియు అధ్యాపకులు, వివిధ  విభాగాల  పరిశోధకులు,  విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.